దాదాపు ఆరేళ్ళ తర్వాత.నాంపల్లి కోర్ట్ కు వైఎస్ జగన్ హాజరుకానున్నారు. అంతాఅనుకున్నట్టు జరిగితే జగన్ కోర్టుకు వస్తున్నారు. గతంలో సిబిఐ కేసుల్లో దాదాపు ఆరేళ్ళు జగన్ కోర్టుకు రాలేదు. దేశ చరిత్రలో ఇన్నేళ్లు కోర్టు వాయిదాలకు రాకుండా ఉన్న రికార్డ్ జగన్ కి ఒక్కడికే దక్కుతుంది. నవంబర్ 20న ఉదయం, 10:30గం లకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగతంగా నాంపల్లి కోర్ట్ కు హాజరు అవుతారని సమాచారం వచ్చింది.
తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు, ప్రతిపక్ష నాయకుడిగా గడచిన సంవత్సర కాలంగా… సెక్యూరిటీ, ట్రాఫిక్ వంటి కారణాలతో కోర్టుకు హాజరు కాని వైఎస్ జగన్..ఇప్పుడు ఆఖరి క్షణంలో ట్విస్ట్ జరిగితే తప్ప , ఆయన కోర్టు వాయిదాకు వస్తున్నారని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

