ఆరోగ్యం పోషకాహారం విటమిన్లు సమృద్ధిగా కలిగింది అంటూ ప్రచారం మాధ్యమాల్లో ఏ పండుకో పండును వదలగొట్టేస్తుంటారు వాస్తవానికి ఆ పండ్లు ఈ పుండని కాదు ఏ పండు అయినా ఆరోగ్యానికి మంచిది పనులన్నీ కూడా పుష్కలంగా పోషక విలువ విలువలను కలిగి ఉన్నవి శరీరానికి సమృద్ధిగా శక్తినిచ్చేవి అయితే కొన్ని పనుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి కొన్ని పనులు అందరికీ అన్ని విధాలా సరిపోవు కొన్ని రకాల అనారోగ్యాలు ఉన్నప్పుడు ఆ పండ్లకు కొంచెం దూరంగా ఉంటారు సరిపోయే పండ్లను తింటారు అలాంటిదే ఈ స్టార్ ఫ్రూట్ నక్షత్ర ఫలం.

ఇదేదో విదేశాన్నించి వచ్చింది కాదు కొన్ని వందలఏళ్లుగా మన దేశంలోనే పండేది దక్షిణాసియా దేశాల్లో చైనా ఫిలిప్పైన్స్ శ్రీలంక నేపాల్ మలేషియా ఇలాంటి అనేక దేశాలు ఈ పండు విస్తారంగా పండుతుంది మలేషియా అయితే ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువగా ఈ పండుగను ఎగుమతి చేసే దేశం మలేషియన్లు వీటిని సలాడ్లు ఎక్కువగా వాడుతారు ఫ్రూట్స్ ప్రపంచ దేశాల్లో కూడా విరివిగా వినియోగిస్తారు అయితే అన్ని రకాల ఇతర పండ్లు లాగే అన్ని రకాల పోషక విలువలు ఉన్నాయి పండు కొన్ని అనారోగ్యాలు ఉన్నవారు మాత్రం వాడకూడదు కిడ్నీ జబ్బులు ఉన్నవారు ఇతర ఇతర ఆక్సి టాక్సిన్స్ కలిగిన మందులు తీసుకుంటున్న వారు ఈ పండ్లు వాడకూడదని చెబుతారు
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

