22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

సమంత రాజ్ తో వివాహమా ? సహజీవనమా ??

హీరోయిన్ సమంత కొత్త స్నేహితుడు రాజ్ నిడుమోరుడి ఏ ఊరో తెలుసా..? అతడిది తిరుపతి. పుట్టింది, చదువుకున్నది తిరుపతిలోనే.. తరువాత అమెరికాకు పోయి తిరిగొచ్చి సినీపరిశ్రమలో చేరాడు. సమంత నిర్మాతగా తీసిన శుభం సినిమా విజయం కోసం ఆమె చిత్ర బృందంతో తిరుమలకు వచ్చినప్పుడు రాజ్ ఆమె పక్కనే ఉన్నాడు. ఇద్దరు కలిసే స్వామిని దర్శనం చేసుకున్నారు. రాజ్ కి ఇదివరకే అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామలీడే తో పెళ్లయిందని చెబుతారు. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.

సమంత , అక్కినేని తో విడాకుల తరువాత హిమాలయాలు, దేవాలయాలు, వైరాగ్యం, సన్యాసం అంటూ తిరిగినా , కొంతకాలంగా రాజ్ తో ఉంటుందని ప్రచారంలో ఉంది. ఇద్దరూ కలిసే తిరుగుతున్నారు. డేటింగ్ లో ఉన్నారా అనిఅడిగితే కాదని చెప్పరు.. చివరకు ఇద్దరూ కలిసి తిరుమలకు వచ్చేసారు. సినిమాజీవులు ఎప్పుడు ఏమిచెప్తారో, ఇంకేమి చేస్తారో వాళ్ళకే తెలియదన్న మాట నిజమేనేమో..?

 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.