22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

పిల్లలకు మొబైల్ ఫోన్ అలవాటు మాన్పించకపోతే

పిల్లలకు మొబైల్ ఫోన్ అలవాటు మాన్పించకపోతే మరో షాకింగ్ విషయం చెప్పిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ .. టీనేజీ పిల్లలు రోజులో 8 నుంచి 10 గంటలు నిద్రపోకపోతే పెద్దయ్యాక వారి మెదడు పనితీరు సరిగా ఉండదని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ , మరియు ఫుదాన్ యూనివర్సిటీ పరిశోధనలలో తేలింది. మెదడు పరిపక్వత, పెరుగుదలపై ఈ పరిశోధన చేసారు. కుర్రాళ్లలో నిద్రలేమి అనేది మెదడులో గ్రే మ్యాటర్ ను ప్రభావితం చేస్తుందన్నారు.

Phonebrain 750x375

మెదడులో గ్రే మ్యాటర్ అనేది జ్ఞాపక శక్తిని, నిర్ణయం తీసుకునే విషయాన్ని, భావోద్వేగాలను ప్రభావితం చేస్తోంది. రాత్రిళ్ళు సరిగా నిద్రపోని పిల్లల్లో మెదడు వారికి తెలియకుండానే అలజడికి లోనవుతుంది, దీనివల్ల పనితీరులో తేడా వస్తుంది. యుక్తవయసులోనే మెదడు పెరుగుదల వేగంగా ఉంటుంది రాత్రిళ్ళు ఎక్కువగా టివి, లేదా మొబైల్ స్క్రీన్ లతో కాలం గడపడం వల్ల చిన్న వయసులో మెదడులోని గ్రే మ్యాటర్ దెబ్బ తినింది.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.