22.5 C
New York
Saturday, June 13, 2026

Latest Posts

రాష్ట్రంలో కాపు ఓటర్లదే మొదటి స్థానం.

రాష్ట్ర ప్రభుత్వం కులగణనలో కులాలవారీగా ఓటర్ల వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఏ కులాలకు ఎన్ని ఓట్లు ఉన్నాయో చూడండి.. కాపులు…52,07,091, మాదిగ 35,85,725, రెడ్డి 26,69,029, యాదవ 25,54,037, మాల 33,46,748, ముస్లిమ్ …23,84,492, కమ్మ 19,87,911, ఉత్తరాంధ్రకాపులు 15,18,044, వైశ్యులు….13,41,478, నాయిబ్రహ్మణులు..4,15,520, క్షత్రియులు…4,12,579, కళింగులు ….3,57,070,క్రిస్టియన్లు…3,15,320, యానాదులు…3,09,193, కురుబ….5,34,232, కంసాలి…2,75,691, గవర్లు….2,62,436, కుమ్మరి….252127, ఉప్పర్లు….2,56,506, దూదేకులు….2,25,011, ఎరుకల …2,14,604, పొలినాటివెలమలు..2,02,840, ముదిరాజ్….1,83,718, సుగాలి….1,73,506, బగత….1,25,631, బోయ వాల్మీకి…9,69,868, మత్స్యకారులు..15,74,865, కొప్పుల వెలమ..9,65,814, పద్మశాలీలు…9,24,351, గౌడ్లు…19,78,826, రజకులు….8,41,457, బ్రాహ్మణులు… 7,41,655, వడ్డెర్లు…. 5,54,657,.. ఇవీ కులాలవారీగా ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల వివరాలు..

 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.