ఓ ముస్లిం జంట పెళ్లి చేసుకుంటున్నా వేదికపైనే హిందూ జంట కూడా వైభవంగా పెళ్లి చేసుకుంది హిందూ జంట వివాహం నిర్ణయించుకున్న ప్రాంతంలో భారీ వర్షాలు రావడంతో అవుట్ డోర్ సెట్టింగ్ కింద ఏర్పాటు చేసుకున్న ఆ వివాహం జరిగేందుకు ఆటంకాలు చేశారు దీంతో అక్కడికి సమీపంలోని అనే ప్రాంతంలో ఓ ముస్లిం జంట పెళ్లి జరుగుతుంది ఈ విషయం తెలిసిన పక్కనే ఉన్న ముస్లిం కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఒకరు హిందూ వివాహ తండ్రికి సంబంధించిన బంధువులకు వీలుంటే తమ బిడ్డల పెళ్లి జరుగుతున్న వేదికపైనే పెళ్లి చేసుకోవచ్చు అని భరోసా ఇచ్చారు.
దీంతో హిందువుల జంట కూడా అదే వేదికపై శాస్త్రీయంగా సాంప్రదాయ పద్ధతిలోనే వివాహము జరిపించేశారు అటు ఒకే వేదికపై ముస్లిం జంట పెళ్లి ఇటు సాంప్రదాయ పద్ధతిలో మంత్రం హిందూ కుటుంబం పెళ్లి రెండు ప్రశాంతంగా జరిగిపోయాయి భారత దేశంలో మత సామరస్యానికి ఇదొక నిదర్శనం ఈ విషయంలో ముస్లిం జంట పెళ్లికి వచ్చిన అతిధులు కూడా చాలా సహాయం చేశారని వివాహానికి హిందూ వివాహానికి అవసరమైన ఏర్పాట్లను వాళ్లే దగ్గరుండి బాగా చేయించారని హిందూ జంట తల్లి చేశారు అంతా శుభం కార్డు వాడి సుఖంగా సుఖంగా ముగిసిపోయింది

