22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

సినిమా హీరోయిన్లు ఇలా చేస్తారా ?

సినిమా హీరోయిన్లకు వేషాలు తగ్గితే రకరకాల సైడ్ బిజినెస్ లు చేస్తుంటారు. కొంతమంది పెళ్లిచేసుకొని ఆ రంగం నుంచి నిష్క్రమిస్తారు. ఇంకొంతమంది రాన్యరావు లాగ స్మగ్లింగ్ చేస్తుంటారు. సినిమా గ్లామర్ ముసుగులో , ఏదో పోలీసు అధికార్లపేర్లు చెప్పుకొని ఎయిర్ పోర్టులో దర్జాగా బయటకు వచ్చేస్తుంటారు. కన్నడ హీరోయిన్ రాన్యరావు ఇప్పుడు 15 కిలోల బంగారు బిస్కెట్ల స్మగ్లింగ్ కేసులో ఇరుక్కుంది.

 

బెంగుళూరు నుంచి నెలలో ఆమె ఐదు దఫాలు దుబాయ్ పోయి వచ్చింది. దీంతో డిఆర్ ఐ అధికారులకు అనుమానం వచ్చింది. తాజాగా ఆమె దుబాయ్ నుంచి రావడంతోనే బ్యాగేజి చెక్ చేసారు. 15 కిలోల బంగారు బిస్కెట్లు బ్యాగ్ లో ఉన్నాయి. దీంతో అదుపులోకి తీసుకొని విచారించారు. ఆమె కర్ణాటక పోలీసు శాఖలో ఉన్నతాధికారి తన దగ్గర బంధువని చెబుతొంది. దీంతో ఈ స్మగ్లింగ్ వెనుక పోలీసుల హస్తం ఉందా అన్న విషయమై కూడా విచారణ చేస్తున్నారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.