22.5 C
New York
Saturday, April 4, 2026

Latest Posts

తన కొత్త కారుకు ఆ నంబర్ కోసం బాలయ్య ఇలా

నందమూరి బాలకృష్ణ అంటే చిన్న విషయం కాదు .. ప్రతి దాంట్లోనూ ఎమోషన్, మీటింగ్ లో మాట్లాడినా, షూటింగ్ లో ఉన్నా సీరియస్ నెస్ లో , హ్యూమర్ జోడిస్తాడు. సీరియస్ గానే కామెడీ చేస్తాడు. డైలాగులు వేస్తాడు. నిజజీవితంలో కామెడీ , సీరియస్ ఇలా రెండిటిని కలగలిపి జనాన్ని రంజింప చేయగలడు బాలకృష్ణ.. అలాంటి బాలకృష్ణ ఇప్పుడు మరో కొత్త కారు కొన్నాడు .. అది బీఎండబ్ల్యూ లేటెస్ట్ వర్షన్. ఈ బీఎండబ్ల్యూ కారుకు తన ఆలోచనల ప్రకారం ఓ నంబర్ సొంతం చేసుకోవాలనుకున్నాడు.

బాలకృష్ణకు జాతకాలు అన్నా ,రాశి ఫలాలు అన్నా , సంఖ్యాశాస్త్రం అన్నా ఆసక్తి.. ఆయన సెంటిమెంటు ఒకటే.. ప్రతి ఒక్కదాన్ని జాతకాలతో ముడిపెట్టి ఆయన కార్యక్రమాలు చేస్తుంటారు.. బయటకు కదలాలన్నా, కారు స్టార్ట్ చేయాలి అన్నా , షూటింగ్ కి వెళ్లాలన్నా ,చివరకు భోజనం చేయాలన్నా కూడా దానికి ఒక ఒక టైం, ఒక దిక్కు ఇలా ప్రతిదానిని దైవంతో ముడిపెట్టి చూస్తుంటాడు .. అలాంటి బాలకృష్ణ కొన్ని కొత్త కారుకు నంబర్ కోసం రవాణా శాఖకు రవాణా శాఖ వేసిన వేలంలో ఆయన తరఫున సిబ్బంది పాల్గొన్నారు.. బాలకృష్ణ కారుకి TG 09F0001 నంబర్ ని 7 లక్షల 75 వేలరూపాయలకు పడుకున్నాడు. ఖైరతాబాద్ జోన్లో రవాణా శాఖ ఫ్యాన్సీ నెంబర్లు వేలంలో ఒకేరోజు 37 లక్షల 15 వేల 600 రూపాయలు ఆదాయం వచ్చింది .

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.