22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

కోడికి చిలుక సోకు చేసి అమ్మాలని.

మోసం చేసే వాడికి, మోసపోయేవాడు లోకువే.. అయితే మోసగాళ్లకు ఏదో ఒకరోజు బ్రేక్ పడక తప్పదుకదా ? పాకిస్తాన్లో ఓ వ్యక్తి ఆన్ లైన్లో ఒక మంచి బేరం పెట్టాడు. తన దగ్గర మాటల చిలుక ఉందని , దానిని 6500 రూపాయలకు అమ్ముతానని OLX లో ప్రకటన ఇచ్చాడు.

అయితే తన ఆఫర్ కి ఎవడో ఒకడు పడకపోతాడా అని అనుకున్నటుండి. అతడు ఒక కోడికి ఆకుపచ్చరంగు వేసి , దాన్ని చిలుకగా చెప్పి , మోసం చేసే ప్రయత్నం చేసాడు. ఇతగాడి మోసం కనిపెట్టినవాళ్లు వెంటనే సోషల్ మీడియాలో , ఈ మోసాన్ని బట్టబయలు చేసి , అతడు పెట్టిన పోటోలను కూడా పోస్ట్ చేశారు..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.