22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

గాడిదకు స్పేస్ సూట్ ఎందుకబ్బా ?

ఇదేదో చంద్రమండలం మీద తీసిన ఫొటో కాదు.. అదీ గాడిదకు , ఆ గాడిద ఓనర్ కి స్పేస్ సూట్ లాంటి సూట్ వేసుకొనిపోతున్నప్పుడు తీసింది. ఇది ఒక రోజు సూట్ కాదు.. ప్రతి రోజూ ఇలాగే ఆ ఓనర్ గాడిద తో పాటు ఇలా సూట్ లోనే బిజినెస్ కి పోతుంటాడు. ఇంతకీ ఆటను చేసే పనేమిటో తెలుసా..? తేనెటీగలు పెంపకం.

తేనే సేకరించే సమయంలో తనతోపాటు తన గాడిదకూ తేనెటీగలనుంచి ఇబ్బంది రాకూడదని ఇలా గాడిదకు కూడా ప్రత్యేకంగా సూట్ చేయించాడు. ముఖానికి గ్లాస్ మాస్క్ కూడా తనతో పాటే చేయించి తొడిగేసాడు. తన కన్నా , తన గాడిద మీదనే తానూ ఎక్కువ శ్రద్ద తీసుకోవాలని , అది తోడు లేకపోతే తనకు తేనే సేకరణ కష్టమని ఆ యజమాని చెబుతున్నాడు. ఇంతకీ ఇతని పేరు మాన్యుయెల్ జార్కల్ , బ్రెజిల్ దేశంలో తేనెటీగల పెంపకం చేస్తుంటాడు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.